నమస్కారం, నా పేరు అభినయ్ ఓంకార్. Ubuntu help కి స్వాగతం. ఇది నా మొదటి blog తెలుగు లొ. ఉబుంటు అంటె మానవత్వం సాటి వారికి (humanity to others) అని అర్థం. ఉబుంటు అనేది ఒక ఆఫ్రికా పదం. దీనిని మీరు ఉచితంగా పొంద వచ్చును.
ఇట్లు,
మీ అభినయ్

5 స్పందనలు నుంచి “నా మొదటి తెలుగు బ్లాగ్”

  1. charasala అంటున్నారు:

    స్వాగతం.

    –ప్రసాద్
    http://charasala.com/blog/

  2. pratti అంటున్నారు:

    స్వాగతం సుస్వాగతం


ప్రత్యుత్తరమిమ్ము