నమస్కారం, నా పేరు అభినయ్ ఓంకార్. Ubuntu help కి స్వాగతం. ఇది నా మొదటి blog తెలుగు లొ. ఉబుంటు అంటె మానవత్వం సాటి వారికి (humanity to others) అని అర్థం. ఉబుంటు అనేది ఒక ఆఫ్రికా పదం. దీనిని మీరు ఉచితంగా పొంద వచ్చును.
ఇట్లు,
మీ అభినయ్

Follow

Get every new post delivered to your Inbox.